OTT Releases | ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. ‘దృశ్యం 3’, ‘మారీచిక’ లాంటి క్రేజీ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేశాయి.
Mareechika | టాలీవుడ్ యంగ్ హీరో విరాజ్ అశ్విన్, స్టార్ హీరోయిన్లు రెజీనా కాసాండ్రా, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మరీచిక' (Mareechika).