Weekend Binge | ఈ వీకెండ్ థియేటర్లో హాలీవుడ్ మూవీ మైఖేల్ తప్ప పెద్ద సినిమాలేవి ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఈ వీకెండ్ డిజిటల్లో మాత్రం 30 సినిమాలకు పైగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
నీ ఫరెవర్ (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ)
నుక్కడ్ నాటక్ (హిందీ)
కోకోమెలన్ లేన్: సీజన్ 7 (ఇంగ్లీష్)
కిల్ టోనీ మానియా (ఇంగ్లీష్)
అన్చోసెన్ (తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్) – ఎపిసోడ్స్ 1-8
అపెక్స్ (తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్)
సోనిక్ 3: ది హెడ్జ్హాగ్ (ఇంగ్లీష్)
అన్‌కామన్ వాలర్ (ఇంగ్లీష్)
అన్‌టోల్డ్: ది షూటింగ్ ఎట్ హాథోర్న్ హిల్ (ఇంగ్లీష్)
హల్క్ హోగన్: రియల్ అమెరికన్ (తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్) – సిరీస్
దిస్ ఈజ్ ఏ గార్డెనింగ్ షో (ఇంగ్లీష్)
లైనీ విల్సన్: కీపిన్ కంట్రీ కూల్ (ఇంగ్లీష్)
రీబోర్న్ (జపనీస్ సిరీస్)
శాంతిత (హిందీ, స్పానిష్)
ఇఫ్ విషెస్ కుడ్ కిల్ (తెలుగు, హిందీ, కొరియన్) – సిరీస్
సోల్డ్ అవుట్ ఆన్ యూ (కొరియన్ సిరీస్)
ది లాస్ట్ షాట్ (థాయ్)
మై డ్రెస్-అప్ డార్లింగ్ (జపనీస్)
అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)
హ్యాపీ రాజ్ (తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ)
మెన్షన్ హౌస్ మల్లేష్ (తెలుగు)
ఆల్ఫా: మెన్ లవ్ వెంజెన్స్ (తెలుగు, కన్నడ)
కిల్లింగ్ గ్రౌండ్స్: ది గిల్గో బీచ్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్)
ఇమ్మోర్టల్ కాంబాట్ (ఇంగ్లీష్ – రెంటల్)
జాంట్ (ఇంగ్లీష్ – రెంటల్)
కెన్నెల్డ్ (ఇంగ్లీష్ – రెంటల్)
లేట్ షిఫ్ట్ (ఇంగ్లీష్ – రెంటల్)
ప్రొటెక్టర్ (ఇంగ్లీష్ – రెంటల్)
మేబెల్ (ఇంగ్లీష్ – రెంటల్)
ది సర్పెంట్స్ స్కిన్ (ఇంగ్లీష్ – రెంటల్)
టో (ఇంగ్లీష్ – రెంటల్)
జియో హాట్‌స్టార్ (JioHotstar)
ప్రతిఛాయ (తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం)
పేట్రియాట్ లెజెండ్స్ హ్యాంగ్ అవుట్ (మలయాళం – సీజన్ 1, ఎపిసోడ్ 1)
24 (హిందీ సిరీస్)
ఒరంగుటాన్ (ఇంగ్లీష్)
ఆహా & ఈటీవీ విన్ (Aha & ETV Win)
లగ్గం టైమ్ (తెలుగు) – ఆహా వీడియో
సోల్ ట్రిప్: ఎపిసోడ్ 1 (జగపతిబాబుతో) – ఈటీవీ విన్
జీ5 (Zee5)
బ్యాండ్ మేళం (తెలుగు)
జెరాక్స్ (కన్నడ సిరీస్)
సన్ నెక్స్ట్ (SunNxt)
లేచింది మహిళా లోకం (తెలుగు, తమిళ్)
జేసీ: ది యూనివర్సిటీ (కన్నడ)
ఇతర ప్లాట్‌ఫారమ్‌లు
గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (ఇంగ్లీష్) – లయన్స్ గేట్ ప్లే
మార్టీ సుప్రీమ్ (ఇంగ్లీష్) – హెచ్‌బీఓ మాక్స్
నో అదర్ ఛాయిస్ (ఇంగ్లీష్) – హులు (Hulu)
సౌండ్ ఆఫ్ ఫాలింగ్ (ఇంగ్లీష్) – ముబి (MUBI)
జస్టిస్ ఫర్ జెన్నీ (తమిళ్) – సింప్లీ సౌత్