OTT Releases This Weekend | ఈ వీకెండ్ టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలేవి విడుదల కాకపోగా.. హాలీవుడ్ నుంచి వచ్చిన అవతార్ ఫైర్ ఆండ్ యాష్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
OTT Movies List | ఒకవైపు 'ఆంధ్ర కింగ్ తాలుక' సినిమా ప్రేక్షకుల ముందుకు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటే ఈ వీకెండ్లో ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు ఓటీటీలోకి వచ్చేశాయి.