This Weekend OTT Movies | ఈ వారం థియేటర్ల కంటే ఓటీటీలోనే ఎక్కువ సందడి నెలకొంది. పెద్ద సినిమాలేవి ఈ వారం థియేటర్లలో విడుదల కాకపోగా.. ఓటీటీలో మాత్రం పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఆ చిత్రాలు ఏంటి అనేది చూసుకుంటే.
1. నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ధురంధర్ (Dhurandhar): రణవీర్ సింగ్ నటించిన భారీ స్పై థ్రిల్లర్ (హిందీ, తెలుగు, తమిళ్). అందుబాటులో ఉంది.
ఛాంపియన్ (Champion): రోషన్ మేక నటించిన పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా (తెలుగు, తమిళ్, మలయాళం).
బ్రిడ్జర్టన్: సీజన్ 4 – పార్ట్ 1: పాపులర్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (తెలుగులోనూ అందుబాటులో ఉంది).
టేక్ దట్ (Take That): మ్యూజిక్ డాక్యుమెంటరీ సిరీస్.
96 మినిట్స్: తైవానీస్ చిత్రం.
సల్లివాన్స్ క్రాసింగ్: ఇంగ్లీష్ వెబ్ సిరీస్.
2. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
వా వాతియార్ (Vaa Vaathiyaar): కార్తీ నటించిన యాక్షన్ కామెడీ (తమిళ్, తెలుగు, హిందీ).
పతంగ్ (Patang): తెలుగు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ.
దల్ దల్ (Daldal): భూమి పెడ్నేకర్ నటించిన క్రైమ్ సిరీస్.
గాథా వైభవం: కన్నడ అడ్వెంచర్ డ్రామా.
లవ్ ఓటీపీ: కన్నడ మూవీ.
ది రెక్కింగ్ క్రూ: జేసన్ మోమోవా నటించిన ఇంగ్లీష్ యాక్షన్ సినిమా.
గ్రీన్ లాండ్ 2, (అద్దె ప్రాతిపదికన).
జూటోపియా 2, (అద్దె ప్రాతిపదికన).
అనకొండ (అద్దె ప్రాతిపదికన).
3. జియో హాట్‌స్టార్ (JioHotstar)
సర్వం మాయ (Sarvam Maya): నివిన్ పౌలీ నటించిన చిత్రం (తెలుగు సహా పలు భాషల్లో).
గుస్తాఖ్ ఇష్క్ (Gustaakh Ishq): హిందీ రొమాంటిక్ డ్రామా.
వండర్ మ్యాన్ (Wonder Man): మార్వెల్ స్టూడియోస్ సిరీస్.
ది 50: రియాలిటీ షో.
4. ఈటీవీ విన్ (ETV Win)
కానిస్టేబుల్ (Constable): వరుణ్ సందేశ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్.
జ్యోతి (Jyothi): తెలుగు వెబ్ ఒరిజినల్ మూవీ.
5. ఇతర ప్లాట్‌ఫారమ్‌లు
సన్ నెక్స్ట్ (SunNXT): పతంగ్ (తెలుగు).
జీ5 (ZEE5): దేవ్‌ఖేల్ (మరాఠీ సినిమా).
మనోరమ మాక్స్: ఒడియంగం (మలయాళం).
హులు (Hulu): ఎల్లా మెక్కే, టిన్ సోల్జర్.
హెచ్‌బీఓ మాక్స్: ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐడ్ కిక్ యు.