Home
Telangana
Professor Jayashankar Agricultural University Management Relents After Student Protests
ఆందోళనతో దిగొచ్చిన అగ్రి వర్సిటీ.. విద్యార్థుల ఉపకార వేతనాలు పెంచేందుకు హామీ
విద్యార్థుల ఆందోళనకు ప్రొ డఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యాజమాన్యం దిగివచ్చిం ది. వర్సిటీలో రెండు రోజులుగా పీజీ, పీహెచ్డీ విద్యార్థులు తమకు పెంచిన ైస్టెపెండ్ను ఆగస్టు నెల నుంచి అమలు చేయాలని నిరవధిక దీక్షకు దిగారు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల ఆందోళనకు ప్రొడఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యాజమాన్యం దిగివచ్చింది. వర్సిటీలో రెండు రోజులుగా పీజీ, పీహెచ్డీ విద్యార్థులు తమకు పెంచిన ైస్టెపెండ్ను ఆగస్టు నెల నుంచి అమలు చేయాలని నిరవధిక దీక్షకు దిగారు.
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో శుక్రవారం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య సమస్యను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి తీసుకెళ్లారు. పీజీ విద్యార్థుల ైస్టెపెండ్ నెలకు రూ. 12వేలు, పీహెచ్డీ విద్యార్థులకు రూ.15వేలు వర్సిటీ పాలక మండలి ఆమోదించిందని మంత్రికి వివరించారు. ఉపకులపతి ఇచ్చిన హామీతో విద్యార్థులు నిరవధిక దీక్షను విరమించారు. దీంతో వీసీ విద్యార్థులకు మజ్జిగ అందించి దీక్ష విరమింపజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

