This Weekend OTT Movie | ఒకవైపు థియేటర్లలో ఈ వారం బైసన్ (డబ్బింగ్) కాకుండా పెద్ద సినిమాలేవి లేకపోవడంతో పలు ఓటీటీలు ప్రేక్షకులను అలరించడానికి భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాయి. ఇందులో పవన్ కళ్యాణ్ ఓజీతో పాటు, విజయ్ ఆంటోని భద్రకాళి తదితర చిత్రాలు ఉన్నాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి వచ్చిన చిత్రాలను చూసుకుంటే.
ఆక్టోబర్ 20న ఓటీటీలోకి వచ్చిన చిత్రాలు
నో అదర్ ల్యాండ్ (ఇంగ్లీష్): డాక్యుమెంటరీ స్టైల్ డ్రామా, ప్రైమ్ వీడియో (ఇజ్రాయిల్-పాలస్తీనా) చుట్టూ తిరిగే ఎమోషనల్ స్టోరీ.
ఆక్టోబర్ 21
ఆఫ్టర్‌బర్న్ (ఇంగ్లీష్): సై-ఫై థ్రిల్లర్, ప్రైమ్ వీడియో
ఆనిమోన్ (ఇంగ్లీష్): డ్రామా, ప్రైమ్ వీడియో
డెడ్ ఆఫ్ వింటర్ (ఇంగ్లీష్): హారర్-థ్రిల్లర్, ప్రైమ్ వీడియో
ది లాంగ్ వాక్ (ఇంగ్లీష్): అడ్వెంచర్ డ్రామా, ప్రైమ్ వీడియో
రీఫెన్స్టాల్ (ఇంగ్లీష్): బయోపిక్, ప్రైమ్ వీడియో
ది రోజెస్ (ఇంగ్లీష్): రొమాన్స్-డ్రామా, ప్రైమ్ వీడియో
ది సమ్మర్ బుక్ (ఇంగ్లీష్): ఫ్యామిలీ డ్రామా, ప్రైమ్ వీడియో
ఆక్టోబర్ 22
వాష్ లెవల్ 2 (గుజరాతీ, హిందీ): హారర్-థ్రిల్లర్, నెట్‌ఫ్లిక్స్
ది మాంస్టర్ ఆఫ్ ఫ్లారెన్స్ (సిరీస్) (ఇటాలియన్, ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ): నెట్‌ఫ్లిక్స్
ఆక్టోబర్ 23
దే కాల్ హిమ్ ఓజీ (తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ): నెట్‌ఫ్లిక్స్
ది ఎలిక్సిర్ (ఇండోనేషియన్): ఫ్యాంటసీ డ్రామా, నెట్‌ఫ్లిక్స్
ఆక్టోబర్ 24
శక్తి తిరుమాగన్ (భద్రకాళీ) (తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ): జియో హాట్‌స్టార్
టేల్స్ ఆఫ్ ట్రెడిషన్: పరై ఇసై నాడగం (తమిళ): డాక్యుమెంటరీ, సన్NXT
అడ్వెంచర్ టైమ్: ఫియోనా & కేక్ సీజన్ 2 (ఇంగ్లీష్): లయన్స్‌గేట్ ప్లే
ది అప్రెంటిస్ (ఇంగ్లీష్): లయన్స్‌గేట్ ప్లే
వెపన్స్ (ఇంగ్లీష్): హారర్-థ్రిల్లర్, HBO మాక్స్
ఆక్టోబర్ 25
మహాభారతం: ఒక ధర్మయుద్ధం AI (హిందీ): జియో హాట్‌స్టార్