Bhadrakali | తెలుగు ప్రేక్షకులను బిచ్చగాడు సినిమాతో అలరించిన విజయ్ ఆంటోని చివరిగా మార్గన్ చిత్రంతో పలకరించాడు. ఈ మూవీ విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు.
కోరిన కోర్కెలు తీర్చే కొత్తకొండ వీరభద్రస్వామివారి కల్యాణం కొత్తకొండలో మంగళవారం రాత్రి కనులపండువగా జరిగింది. మకరసంక్రాంతిని పురస్కరించుకొని జరిగే స్వామి వారి బ్రహ్మోత్సవాలు వీరభద్రస్వామి కల్యాణంతో �