This Weekend OTT Movies | ‘మాస్ జాతర’, ‘ఆర్యన్’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే.!
OTT Movies List | ఒకవైపు 'ఆంధ్ర కింగ్ తాలుక' సినిమా ప్రేక్షకుల ముందుకు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటే ఈ వీకెండ్లో ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు ఓటీటీలోకి వచ్చేశాయి.
OTT Movies List | ఒకవైపు ‘ఆంధ్ర కింగ్ తాలుక’ సినిమా ప్రేక్షకుల ముందుకు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటే ఈ వీకెండ్లో ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఆ సినిమాలేంటి అనేది చూసుకుంటే.
1. నెట్‌ఫ్లిక్స్ (Netflix)
- ఆర్యన్ (Aaryan) (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం) – థ్రిల్లర్ యాక్షన్ సినిమా
- మాస్ జాతర (Mass Jathara) (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) – మాస్ ఎంటర్టైనర్
- సన్నీ సంస్కారికి తులసి కుమారి (Sunny Sanskari Ki Tulsi Kumari) (హిందీ) – రొమాన్టిక్ కామెడీ
- స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 (Stranger Things Season 5 Volume 1) (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) – హారర్-సైఫై ఫైనల్ సీజన్, ఎపిసోడ్లు 1-4.
- జింగిల్ బెల్ హైస్ట్ (Jingle Bell Heist) (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) – క్రిస్మస్ థ్రిల్లర్
- కాచ్ట్ స్టీలింగ్ (Caught Stealing) (ఇంగ్లీష్) – క్రైమ్ డ్రామా
- సన్‌షైన్ (Sunshine) (ఫిలిపినో) – రొమాన్స్ డ్రామా
- లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ (Left Handed Girl) (తైవాన్) – మిస్టరీ థ్రిల్లర్.
2. అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)
- బొగోనియా (Bugonia) (ఇంగ్లీష్) -స్కైఫై కామెడీ,
- బ్లూ మూన్ (Blue Moon) (ఇంగ్లీష్) – డ్రామా,
- లాస్ట్ డేస్ (Last Days) (ఇంగ్లీష్) – థ్రిల్లర్,
- రిగ్రెట్టింగ్ యూ (Regretting You) (ఇంగ్లీష్) – రొమాన్స్
- అర్చిన్ (Urchin) (ఇంగ్లీష్) – అడ్వెంచర్ డ్రామా
- పాంచ్ మినార్ (Paanch Minar) (తెలుగు) – మిస్టరీ థ్రిల్లర్
- ససివదనే (Sasivadane) (తెలుగు) – ఎమోషనల్ డ్రామా
- కంతారా A లెజెండ్ చాప్టర్ – 1 (Kantara A Legend Chapter – 1) (హిందీ)
3. జియో హాట్‌స్టార్ (JioHotstar)
- ఆన్ పావం పొల్లత్తతు (Aan Paavam Pollathathu) (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) – కామెడీ డ్రామా
- బెల్ ఎయిర్ సీజన్ 4 (Bel Air Season 4) (ఇంగ్లీష్) – డ్రామా సిరీస్
4. జీ5 (Zee5)
- రెగై (Regai) (తమిళం) [సిరీస్] – క్రైమ్ థ్రిల్లర్.
- ది పెట్ డిటెక్టివ్ (The Pet Detective) (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) – కామెడీ డిటెక్టివ్ మూవీ,
- రక్తబీజ్ 2 (Raktabeej 2) (బెంగాలీ) – టెర్రర్ థ్రిల్లర్
5. మనోరమా మాక్స్ (ManoramaMax)
- ది కేస్ డైరీ (The Case Diary) (మలయాళం) – కోర్ట్ రూమ్ డ్రామా
- L (మలయాళం) – మిస్టరీ సిరీస్.
- లవ్ FM (Love FM) (మలయాళం) – రొమాన్స్ కామెడీ
6. సింప్లీ సౌత్ (SimplySouth)
- క్రిస్టీనా కతిర్వేలన్ (Christina Kathirvelan) (తమిళం) – ఫ్యామిలీ డ్రామా
- థాల్ (Thaal) (మలయాళం) – ఎమోషనల్ స్టోరీ.
7. ఇతర ప్లాట్‌ఫారమ్‌లు
- బ్రాట్ (BRAT) (కన్నడ) – ప్రైమ్ వీడియో.
- అంతిమ క్షణగలు (Anthima Kshanagalu) (కన్నడ) – బీసినీట్ OTT.
- కరీముల్లా బిర్యానీ పాయింట్ (Karimulla Biryani Point) (తెలుగు) – ఈటీవీ విన్.
- ప్రిమిటివ్ వార్ (Primitive War) (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) – లయన్స్‌గేట్ ప్లే.
- రష్ (Rush) (ఇంగ్లీష్) – లయన్స్‌గేట్ ప్లే.
- ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ (I Wish You All The Best) (ఇంగ్లీష్) – లయన్స్‌గేట్ ప్లే.
- బ్రైడ్ హార్డ్ (Bride Hard) (ఇంగ్లీష్) – హులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

