 
                                                            Lokah Chapter 1 Chandra | ఒకవైపు బాహుబలి ది ఎపిక్, మాస్ జాతార నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం ఓటీటీలో కూడా పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో మలయాళం బ్లాక్ బస్టర్ కొత్తలోకతో పాటు కన్నడ బ్లాక్ బస్టర్ కాంతార చాఫ్టర్ 1 చిత్రాలు ఉన్నాయి. ఇక ఈ వీకెండ్ ఏ ఏ చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి అనేది చూసుకుంటే.
జియో హాట్‌స్టార్
కొత్త లోక (సినిమా) – తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
మానా కీ హమ్ యార్ నహీ (వెబ్‌సిరీస్) -ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
ITWelcomeToDerry (ఇంగ్లీష్, హిందీ)
నెట్‌ఫ్లిక్స్
#TheAsset (డానిష్, ఇంగ్లీష్)
ఇడ్లీ కొట్టు (సినిమా) – తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
TheWitcher సీజన్ 4 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
ప్రైమ్ వీడియో
కాంతార (సినిమా) – తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
హెడ్డా (సినిమా) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
హెజ్బిన్ హోటల్ (వెబ్‌సిరీస్) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
EleanorTheGreat (ఇంగ్లీష్) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
జీ5
రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ (మూవీ) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
భాయ్ తుజైపాయి (మరాఠీ) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
మారిగల్లు (మూవీ) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
సన్‌నెక్ట్స్
బ్లాక్ మెయిల్ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది.
ఈటీవీ విన్
రిద్ది (కథా సుధ) స్ట్రీమింగ్ అవుతోంది.
 
                            