Road | బురదలో మోకాళ్లపై కూర్చొని.. రోడ్డు కోసం విద్యార్థుల వేడుకోలు
Road | తమ సమస్యను పట్టించుకోవాలని గ్రామానికి రోడ్డు వేయాలంటూ అధికారులకు చాలా సార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో చేసేదేమి లేక విద్యార్థులు బురద రోడ్డులో మోకాళ్లపై మోకరిల్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
Road | ఆ గ్రామానికి రోడ్డు లేదు.. దీంతో ఊరిలో నుంచి రాకపోకలు కొనసాగించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు.. తమ సమస్యను పట్టించుకోవాలని గ్రామానికి రోడ్డు వేయాలంటూ అధికారులకు చాలా సార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
చేసేదేమి లేక విద్యార్థులు బురద రోడ్డులో మోకాళ్లపై మోకరిల్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ ఘటన కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం, చాపాడు మండలంలో చోటుచేసుకుంది. మండలపరిధిలోని ఎన్. ఓబాయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి రోడ్డు వేయాలంటూ చాలా కాలంగా ప్రజలు, విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.
అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో సమస్యను పరిష్కరించండి సారూ.. అంటూ విద్యార్థులు మోకాళ్లపై కూర్చొని దండం పెడుతూ వేడుకున్నారు. వారితోపాటు మహిళలు కూడా బురదలో దిగి తమ నిరసన తెలియజేశారు.
Izonary ante mamuluga undadhu mari @ncbn @PawanKalyan https://t.co/KQDyC4Vxuw
— 🕉️MuraliTS (@kilari_muraliTS) March 3, 2026
Read Also :
Sanju Samson | అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో .. సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
Asif Zardari | మరో యుద్ధానికి భారత్ సన్నాహాలు.. పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ ఆరోపణలు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Kadapa
- road
- stand on knees
- students
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

