Ballon d'Or : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన లియోనల్ మెస్సీ(Lionel Messi) ప్రతిష్ఠాత్మక అవార్డు రేసులో నిలిచాడు. క్లబ్ ఫుట్బాలర్స్కు ఏటా అందించే బాలన్ డీఓర్ -2026 ( Ballon d'Or) పురస్కారానికి నామినేట్ అయ్యాడు.
సాకర్ మాంత్రికుడు, ఫుట్‌బాల్‌లో రెండు దశాబ్దాలుగా తనదైన ఆటతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ అంతర్జాతీయ ఆట ముగిసింది.
Lionel Messi : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) వీడ్కోలు పలికాడు. అయితే.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత రిటైర్మెంట్పై ఆలోచించిన మెస్సీ.. తండ్రి జార్జ్ మెస్సీ కోసం తన నిర్ణయాన్�
Lionel Messi : ప్రపంచంలోని ఫుట్‌బాల్ అభిమానులకు షాకింగ్ న్యూస్. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) వీడ్కోలు పలికాడు. ఇటీవలే తన తండ్రి మరణాంతరం మైదానంలోకి దిగిన ఈ ఫార్వర్డ్ ప్లేయర్ సంచలన నిర్ణయంతో అందర్నీ ఆశ్�
Lionel Messi : ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్‌న్యూస్. నిరుడు అర్ధాంతరంగా ముగిసిన లియోనల్ మెస్సీ(Lionel Mess) ఈవెంట్ డబ్బులను అభిమానులకు బెంగాల్ ప్రభుత్వం తిరిగిచెల్లించనుంది.
Harbhajan Singh : పలువురు మాజీ ఆటగాళ్లు విరాట్, రోహిత్ అనుభవం భారత్‌కు కలిసొస్తుందని వాదిస్తున్నారు. తాజాగా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) సైతం ఈ వెటరన్స్‌కు వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో చోటు కల్ప�
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి బాధ తర్వాత అర్జెంటీనా సాకర్ లెజెండ్ లియోనల్ మెస్సీ మైదానంలో మళ్లీ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఫిఫా కప్ ముగిసిన అనంతరం లీగ్స్ కప్‌లో ఇంటర్ మయామి క్లబ�
Telangana Sports | 140 కోట్ల జనాభా ఉన్న భారత్ అంతర్జాతీయ క్రీడల పతకాల రేసులో బాగా వెనుకబడిపోతున్నదని ఇటీవల సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రప్రభుత్వం స్పష్టమైన క్రీడావిధానం తెచ్చినదని పేర్కొన్నారు.
Revanth Reddy | ఓ వైపు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కోసం రెండు రోజుల పాటు తెల్లవార్లూ బార్, అండ్ రెస్టారెంట్లకు అనుమతించి మద్యం అమ్మకాలను ప్రోత్సహించిన రేవంత్ సర్కార్ మరోవైపు ఇవే బార్లు, రెస్లారెంట్ల వేదికగా ప్ర�
FIFA Rankings : ఫిఫా వరల్డ్‌కప్ 2026 విజేత స్పెయిన్(Spain) ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చింది. రెండోసారి ప్రపంచకప్ ట్రోఫీని ఒడిసిపట్టిన ఆ జట్టు ఫ్రాన్స్(France)కు షాకిస్తూ అగ్రస్థానం కైవసం చేసుకుంది.