Lionel Messi | రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లియోనల్ మెస్సి సోదరి
Lionel Messi | అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ (Football icon) లియోనల్ మెస్సి (Lionel Messi) సోదరి మరియా సోల్ మెస్సి (María Sol Messi) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
Lionel Messi | అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ (Football icon) లియోనల్ మెస్సి (Lionel Messi) సోదరి మరియా సోల్ మెస్సి (María Sol Messi) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మియామి (Miami)లో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సోల్ మెస్సికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
పలు నివేదికల ప్రకారం.. ఇవాళ ఉదయం ఆమె తన ఎస్యూవీ కారులో వెళ్తోంది. ఈ క్రమంలో ఆమె వాహనంపై నియంత్రణకోల్పోయి ఓ గోడకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోల్ మెస్సికి తీవ్ర గాయాలయ్యాయి. మడమ, మణికట్టులో పగుళ్లు వచ్చినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి ఆమె ప్రాణాలతో బయటపడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ ప్రమాదం కారణంగా జనవరి 3న జరగాల్సిన మెస్సి సోదరి వివాహం వాయిదా పడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
🚨 BREAKING NEWS: Messi Family Update!
Leo Messi’s sister María Sol Messi was involved in an accident in Miami while driving her car earlier today. According to confirmed reports, she lost control of the vehicle and collided with a wall! (Her wedding date is scheduled on 3rd… pic.twitter.com/3qi7dDWC4J
— LEO MESSI FAN ZONE 🇦🇷🐐 (@LeoMessiFanZone) December 23, 2025
Also Read..
Indian Envoy | భారత దౌత్యవేత్తకు బంగ్లాదేశ్ సమన్లు
Donald Trump: ఇండోపాక్ న్యూక్లియర్ వార్ ఆపాను : డోనాల్డ్ ట్రంప్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

