ACB rides | దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
దుండిగల్(Dundigal )సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ(ACB rides) అధికారులు దూకుడు పెంచారు.
హైదరాబాద్ : దుండిగల్(Dundigal )సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ(ACB rides) అధికారులు దూకుడు పెంచారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో గత రెండు రోఉజులుగా సోదాలు చేపట్టారు. మంగళవారం చింతల్ సర్కిల్ కార్యాలయంలో ఓ బిల్కలెక్టర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తాజాగా బుధవారం దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
టైన్ప్లానింగ్ చైన్మన్లపై అవితీని ఆరోపణలు వెల్లువెత్తుతుండంతో ఈ సోదాలను చేపట్టినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్… డిసీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సిబ్బందిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

