స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అధికారు ల తీరు విస్మయానికి, ఆశ్చర్యానికి, అయోమయానికి గురి చేస్తున్నది. ఒక ఉపాధ్యాయుడికి ఏకంగా నాలుగు మండలాల్లో ప్రిసైడింగ్ అధికారి శిక్షణ తరగతులకు హాజరు కావాల్సింది
భూముల వేలం రూపాయి రాలేదు. అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇక ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కించడం ఎలా అనేది ఇప్పుడు హెచ్ఎండీఏకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
అభివృద్ధి పనుల పేరుతో ముస్లిం సోదరులకు చెప్పకుండా, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రోడ్డుకు అడ్డంగా ఉన్నదని దర్గా, శ్మశానవాటికను అధికారులు అర్ధరాత్రి తొలగించడం దారుణమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం న
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మండలంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన జహంగీర్ పీర్ దర్గాలో వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ ముసియుల్లాఖాన
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకొవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యం, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌ల కోరారు.
గిరిజన వసతి గృహంలో పనిచేస్తున్న డైలీ వేజ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని వర్కర్స్ యూనియన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాములు అన్నారు.
జిల్లాలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుచేసి ప్రపంచ పటంలోనే రంగారెడ్డిజిల్లాకు గుర్తింపు తెస్తామని గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
కేశంపేట పీఏసీఎస్ పరిధిలో అందజేస్తున్న యూరియా అరకొరగా పంపిణీ అవుతుండటంతో రైతన్నలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా నిల్వ కేంద్రానికి బుధవారం అన్నదాతలు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో గందరగోళ పరి
పరిహారం ఇవ్వకుండా.. ప్రాజెక్టు వెడల్పు తగ్గించకుండా ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులతో కాంగ్రెస్ సర్కారుకు ఆడుకుంటున్నది. దీంతో బాధితులు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు.
Navratri Celebrations | దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంజాపూర్ గ్రామం దుర్గానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు బు
Viral Video | తమకు ఇష్టంలేకుండా లవ్ మ్యారేజి చేసుకుందని ఓ తల్లిదండ్రులు కన్నకూతుర్నే కిడ్నాప్ చేశారు. యువకుడి ఇంటికి వెళ్లిన బంధువులు కూతురి కళ్లలో కారం చల్లి, ఈడ్చుకుంటూ కారులో తమ ఇంటికి తీసుకెళ్లారు.
కాలనీల్లో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా సత్వర చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు సూచించారు.
శాస్త్రీయ పద్ధతుల ద్వారా డెయిరీ సాగు చేపడితే అధిక లాభాలు పొందే అవకాశం ఉందని పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ కొండల్‌రెడ్డి అన్నారు.