మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : సర్పంచ్ రమాదేవి
మహిళలతోనే సమాజ అభివృద్ధి అని మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
మునుగోడు, మార్చి 08 : మహిళలతోనే సమాజ అభివృద్ధి అని మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ మహిళా కార్మికులను, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మహిళా వైద్యురాలు సరళ, పలువురు గ్రామ మహిళలను సర్పంచ్ శాలువాతో సన్మానించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మహిళలే సమాజ అభివృద్ధిలో కీలకం అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

