సంగారెడ్డి జిల్లా కందిలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. గురువారం సాయం త్రం 6 నుంచి శుక్రవారం ఉదయం 6 వరకు సుమారు 12 గంటలపాటు సోదాలు చేపట్టారు.
రవాణాశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు ఉమ్మడి జిల్లా ఏసీబీ రేంజ్ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం బండమీదిపల్లిలోని మహబూబ్నగర్ జిల్లా ట్రాన్స్పో�
విద్యుత్తుశాఖ ఏఈ అనిల్కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. 2023 ఫిబ్రవరిలో కీసరలో ఏఈగా పనిచేసిన అనిల్కుమార్ అప్పట్లో రూ.12 వేలు లంచం తీసుంటుండగా ఏసీబీకి చిక్కారు.
ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్ అయిన మహబుబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ తస్లీమా నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.2.94కోట్ల ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు.
హనుమకొండ కేఎల్ఎన్రెడ్డి కాలనీకి చెందిన తహసీల్దార్ మార్కాల రజని అక్రమాస్తుల చిట్టా బట్టబయలైంది. ఆమె వద్ద ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఏసీబీ దాడుల్లో తేలడంతో ఈ అవినీతి అధికారి కటకటాలపాలైంది.