ACB Rides | తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
ACB searches | సంగెం మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
వరంగల్ : జిల్లాలోని సంగెం మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఓ రైతు నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ హనుమకొండ జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డ విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సంగెంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఏసీబీ అధికారులు రాజేంద్రనాథ్‌ను సంగెం తహసీల్దార్ కార్యాలయానికి తమ వెంట తీసుకొచ్చారు.
రాజేంద్రనాథ్‌తో పాటు ఇతర ఉద్యోగులను విచారిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ హరికుమార్ ఆధ్వర్యంలో అధికారులు రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

