Korean Kanakaraju | బోనాల ఎఫెక్ట్.. ‘కొరియన్ కనకరాజు’కి కలిసి వచ్చిన లాంగ్ వీకెండ్!
Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు'.
Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణం, వరుస సెలవులు ఈ సినిమా కలెక్షన్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తెలంగాణలో వైభవంగా జరిగే బోనాల పండుగ నేపథ్యంలో నగరంలో వరుసగా మూడు రోజులు (శనివారం, ఆదివారం మరియు సోమవారం బోనాల సెలవు) లాంగ్ వీకెండ్ వచ్చింది. దీంతో మూడు రోజులు సెలవు దినాలు కావడంతో.. థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. ఈ అదనపు సెలవు దినాల వల్ల ‘కొరియన్ కనకరాజు’ వసూళ్లు మరింత బలపడతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఓపెనింగ్స్‌ను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ చిత్రానికి, ఈ లాంగ్ వీకెండ్ అదనపు ఊపునివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

