బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణలోని జిల్లా, మండల, గ్రామాల్లో సమరభేరి చేపట్టనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను తక్షణమే అమలు చేయాలంటూ ఓయూ అధ్యాపకులు డిమాండ్ చేశారు.
సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్(మహిళల) టోర్నమెంట్కు విశ్వవిద్యాలయ టీంను ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వెంకయ్య తెలిపారు.