హైదరాబాద్ : నగరంలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాంపల్లి ఘటన మరవకముందే అమీర్‌పేట మైత్రీవనంలోని ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్‌లోని(Aditya Enclave building) కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను బయటకు తరలిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్యానెల్ బోర్డులో షార్ట్‌సర్య్కూట్ వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Hey Balwant Review | హే బల్వంత్… బిజినెస్ హిట్ అయ్యిందా?
Yadagirigutta | గుట్టలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు.. మత్స్యావతారంలో దర్శనమిచ్చిన స్వామివారు
Ambati Rambabu | వైస్ఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు.. ప్రజాపోరాటాన్ని కొనసాగించాలని సూచన