హొర్మూజ్ జలసంధి మళ్లీ రణరంగంగా మారింది. ఈ జలసంధిలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకొస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడం’.. అగ్గి రాజేసింది.
నగరంలో వరుసు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాంపల్లి ఘటన మరవకముందే అమీర్‌పేట మైత్రీవనంలోని ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్‌లోని(Aditya Enclave building) కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Fire Breaks | తమిళనాడు( Tamil Nadu )లోని మధురైలో బుధవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఎల్ఐసీ( LIC ) ప్రాంతీయ కార్యాలయంలో అగ్నికీలలు( Fire Breaks ) ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో ఒకరు మృతి చెందారు.
గోవాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 25 మంది మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Gas Cylinder Blast | సిద్దిపేట జిలో్లాలోని ఆకునూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇళ్లంతా వ్యాపించాయి.
Hyderabad | హైదరాబాద్ నగరంలోని హఫీజ్‌పేట్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న రుమాన్ హోటల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
Hyderabad | చార్మినార్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూర్గిచౌక్ వద్ద ఉన్న ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనున్న మరో షాపుకు మంటలు వ్యాపించాయి.
Fire Breaks | నగర పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టాటానగర్‌లో ఉన్న ఓ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి.
బస్సు స్టార్ట్ చేసే సమయంలో ఇంజన్లో మంటలు వచ్చి దగ్ధమైన ఘటన మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి బస్సు సగభాగం ఫూర్తిగా కాలిపో�