అన్ని విషయాల్లోనూ గొప్పగా..
కామెడీ హీరో సుడిగాలి సుధీర్ నటించిన చిత్రం ‘G.O.A.T’. ‘Greatest Of All Times’ అనేది ఉపశీర్షిక. దివ్యభారతి కథానాయిక. వేదవ్యాస్ దర్శకుడు. చంద్రశేఖర్‌రెడ్డి మొగుళ్ల నిర్మాత. తాజాగా సెన్సార్‌వారు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ అందించారు. ఈ నెల 26న సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
కామెడీ హీరో సుడిగాలి సుధీర్ నటించిన చిత్రం ‘G.O.A.T’. ‘Greatest Of All Times’ అనేది ఉపశీర్షిక. దివ్యభారతి కథానాయిక. వేదవ్యాస్ దర్శకుడు. చంద్రశేఖర్‌రెడ్డి మొగుళ్ల నిర్మాత. తాజాగా సెన్సార్‌వారు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ అందించారు. ఈ నెల 26న సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
ఖర్చు విషయంలో రాజీ పడకుండా రిచ్‌గా సినిమా నిర్మించామని, సుధీర్ కెరీర్‌కి ఈ సినిమా మైలురాయిలా నిలుస్తుందని, పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందిన ఈ సినిమా యువతకు బాగా నచ్చుతుందని నిర్మాత తెలిపారు. సర్వదమన్ బెనర్జీ, బ్రహ్మాజీ, పృథ్వీ, చమ్మక్‌చంద్ర, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: మణిశర్మ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

