Home
Telangana
Vemula Prashanth Reddy Slams Bjp Loktantrik Bachao Rallies Backing Eci Demands Answer From Pm Modi
ఈసీకి మద్దతుగా బీజేపీ ర్యాలీలు ఎందుకు?
పారదర్శకంగా జరుగాల్సిన ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్తంగా అనేక ప్రశ్నలు, విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించాల్సి ఉన్నదని, కానీ, ఎన్నికల కమిషన్‌కు మద్దతుగా బీజేపీ ఎందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
- ‘ఎక్స్’లో మాజీ మంత్రి వేముల
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): పారదర్శకంగా జరుగాల్సిన ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్తంగా అనేక ప్రశ్నలు, విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించాల్సి ఉన్నదని, కానీ, ఎన్నికల కమిషన్‌కు మద్దతుగా బీజేపీ ఎందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషన్‌పై వస్తున్న సందేహాలకు స్వయం ప్రతిపత్తిగల ఈసీ తమ సచ్ఛీలతను నిరూపించుకోవడానికి సమాధానం చెప్పాల్సి ఉన్నదని అన్నారు. కానీ, విచిత్రంగా ఈసీకి బదులుగా బీజేపీ లోక్తాంత్రిక్ బచావో పేరుతో ర్యాలీ నిర్వహించడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పాలని గురువారం ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

