Vemula Prashanth Reddy | నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ బాకీ కార్డ్ పంపిణీ చేశారు.
సొంత భూముల ధరలు పెంచుకునేందుకే ట్రిపుల్ ఆర్ దక్షిణభాగం అలైన్మెంట్లో రేవంత్ ప్రభుత్వం మార్పులు చేసిందని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలోనే ట్రిపుల్ ఆర్కు అనుమతులు వ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్షతోపాటు తులం బంగారం ఎప్పుడిస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మక్క కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
జీఎస్టీ తగ్గించడం ద్వారా తెలంగాణలో ప్రతి వ్యక్తికి నెలకు రూ.5 వేలు మిగిల్చామని బీజేపీ ఎంపీ అర్వింద్ అంటుండు. అంటే ఒక్కో వ్యక్తి నుంచి నెలకు రూ.5 వేల చొప్పున గత తొమ్మిదేండ్లలో రూ.5.40 లక్షలు జీఎస్టీ పేరిట దోచ�
‘తొమ్మిదేండ్ల క్రితం కేంద్రంలోని ఇదే బీజేపీ సర్కార్ జీఎస్టీని తెచ్చి రూ.100 లక్షల కోట్ల దోపిడీ చేసింది. అందులో కొంత తగ్గించి మెహర్బానీ చేసినట్టు ఇప్పుడు ప్రధాని మోదీ ఫొజులు కొడుతున్నారు.
యూరి యా కోసం జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్కడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పెద్దపెద్ద మాటలు, అడ్డగోలుగా తిట్టే అ�
Vemula Prashanth Reddy | రైతులకు యూరియా బస్తాను ఇవ్వలేని అసమర్ధ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే , మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Vemula Prashanth Reddy | రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌పై జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావుకు,
‘అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ బట్టయలైంది. రెండు పార్టీల అక్రమ బంధం నగ్నంగా బయటపడింది. సభలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు చేసిన ప్రసంగాలే ఇందుకు సాక్ష్యం’ అని మాజీ మంత్రి వేముల ప్�