సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలు ఛీదరించుకునే స్థాయికి దిగజారారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఏడాదిలోపు రెండులక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి చే�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి మోసకారి, అబద్ధాల కోరు అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తుంగతుర్తి సభలో పాత అబద్ధాలనే వల్లెవేశారని ఆరోపించారు. �
యాభై ఏండ్ల పాలనలో తెలంగాణ నీటి పారుదల రంగాన్ని, సాగు రంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ముప్కాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా విద్యాలయం అద్దె భవనంలో కొనసాగుతున్నది. కొత్త భవనం ఏర్పాటు చేసినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అద్దె భవనంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార�
భీమ్‌గల్, మోర్తాడ్ మండలాల్లోని పలు బాధిత కుటుంబాలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం పరామర్శించారు. పలు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కమ్మర�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల కాలంలో బాల్కొండ నియోజకవర్గంలో 65కు పైగా నూతన గ్రామపంచాయతీ భవనాలు నిర్మించుకున్నామని, 24కు పైగా పల్లెదవాఖానలను ఏర్పాటు చేసుకున్నామని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేమ�
కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయాలని తాము అడిగితే, కుంగిన బరాజ్‌కు ఎత్తిపోయాల్నా? అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నరని బీఆర్ఎస్ ఎమ్మెల
కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్‌చేసి పొ లాలకు నీటిని అందించాలని, లేదంటే సంబంధిత మంత్రి నిర్లక్ష్యంతో వచ్చే కృత్రిమ కరువుకు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి, బాల్కొం
ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే 15 జిల్లాలకు నీళ్లందుతాయని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు
రాష్ట్రంలో రేవంత్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలన నుంచి తెలంగాణ రాష్ర్టానికి మోక్షం ఎప్పుడా అని ఎదురుచూస్తున్న
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసినట్టు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో అందమైన అబద్ధాలు మాట్లాడించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శి�
బీఆర్ఎస్ నేతలను నేరుగా ఎదుర్కోవాలనుకుంటే జర్నలిజం ముసుగు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా తలపడాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ఓ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే కవిత్వం లాగా.. ‘మా చెల్లికి పెండ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ..’ అన్నట్టుగా ఉన్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవ�