Home
Telangana
Brs Stages Protest Alleging Alair Mla Beerla Ilaiah Auctioned Market Committee Chairman Post For Rs 3 Crore
అమ్మకానికి ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి!
ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రూ.3 కోట్ల బేరసారాలకు తెరలేపారని, దీనికి ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆలేరు మార్కెట్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు.
- రూ. 3 కోట్లకు ఎమ్మెల్యే బీర్ల బేరం పెట్టినట్టు ఆరోపణ
- మార్కెట్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా
ఆలేరురూరల్, నవంబర్ 26 : ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రూ.3 కోట్ల బేరసారాలకు తెరలేపారని, దీనికి ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆలేరు మార్కెట్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు.
ఈసందర్భంగా యాదగిరిగుట్ట, ఆలేరు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, గంగుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని బీర్ల ఐలయ్య కోట్ల రూపాయల బేరసారాలకు వేదికగా మార్చారంటూ మండిపడ్డారు. ఈవ్యవహరంపై ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న చైర్మన్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని మార్కెట్ కమిటీ వ్యవహరాలపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని ఢిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

