లేగ దూడను చంపిన చిరుత!
చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం చిన్నతండాలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దెలబండకు చెందిన రైతు బోయగంతుల నర్సింహులు భూమి చిన్నతండా సమీపంలో ఉన్నది.
మల్దకల్, ఫిబ్రవరి 18 : చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం చిన్నతండాలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దెలబండకు చెందిన రైతు బోయగంతుల నర్సింహులు భూమి చిన్నతండా సమీపంలో ఉన్నది. మంగళవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకున్న రైతు పశువులను గుడిసెల్లో కట్టేసి ఇంటికి వచ్చాడు.
బుధవారం తెల్లవారు జామున పొలానికి వెళ్లిన ఆయనకు ఒక లేగదూడ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. దగ్గరలోని గుండ్రాలగుట్ట వద్ద లేగదూడ అవశేషాలు కనిపించడంతో పారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఫారెస్టు అధికారులు వచ్చి పరిశీలించి చిరుత దాడేనని గుర్తించారు. అనంతరం వారు చుట్టుపక్కల ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నదని రైతులు జాగ్రత్తగా ఉండాలని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

