Tiger attack | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రోంపల్లి అటవీ ప్రాంతంలో ఆవులపై పెద్దపులి దాడి చేసి రెండు ఆవులను , లేగ దూడను హత మార్చింది.
Leopard Attack | రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి(Leopard) సంచారం కలకలం రేపుతున్నది. కోనరావుపేట
మండలంలోని ధర్మారం గ్రామంలో చిరుత దాడిలో దూడ(Calf Killed) మృతి చెందింది.
హుస్నాబాద్ రూరల్, మే 17: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామ శివారులో లేగదూడపై హైనా దాడి చేయడంతో మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గ్రామశివారులో పాశం సంపత్ వ�
నాగర్ కర్నూల్ : జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతున్నది. వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున లేగ దూడ పై ఓ చిరుత పులి దాడి చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని