Crime news | హైనా దాడిలో లేగ దూడ మృతి
హుస్నాబాద్ రూరల్, మే 17: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామ శివారులో లేగదూడపై హైనా దాడి చేయడంతో మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గ్రామశివారులో పాశం సంపత్ వ్యవసాయ బావి వద్ద లేగదూడను కట్టివేయగా తెల్లవారుజామున దూడపై హైనా దాడి చేసి చంపివేసినట్లు చెప్పారు.
సంఘటన స్థలాన్ని వెటర్నరీ అదికారులు సందర్శించారు. లేగదూడపై దాడిచేసింది హైనా అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. రైతులు తమ పశువులను శివారు ప్రాంతాల్లో కాకుండా జనావాసాల్లో కట్టివేయాలని సూచించారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | తొలి వారాంతంలోనే రూ.75 కోట్ల వసూళ్లు.. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ బ్లాక్‌బస్టర్ !
Sand mafia | ఇసుక మాఫియా అరాచకం.. అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని వైనం : వీడియో
Poonam Kaur | ‘ఫేక్ గురూజీ’ అంటూ త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఫైర్.. కెరీర్‌ను ముగించారంటూ విమర్శలు!
Road accident | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మంది ప్రయాణికులకు గాయాలు..!
Psoriasis | సోరియాసిస్, ఎగ్జిమా.. రెండింటి మధ్య తేడాలేమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..?
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

