Revanth Reddy convoy | చాదర్‌ఘాట్ బ్రిడ్జి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం
Revanth Reddy convoy | సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం తప్పింది.
Revanth Reddy convoy | సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం తప్పింది. పాతబస్తీ – చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద రేవంత్ రెడ్డి కాన్వాయ్కి ఎద్దుఎదురుగా వచ్చింది. వెంటనే అప్రమత్తమైన మలక్‌పేట ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఎద్దును పక్కకు లాగారు. కాన్వాయ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం తప్పడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం
పాతబస్తీ – చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు ఎదురుగా వచ్చిన ఎద్దు
అప్రమత్తమై ఎద్దును పక్కకు లాగిన మలక్‌పేట ట్రాఫిక్ కానిస్టేబుళ్లు
కాన్వాయ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం https://t.co/AYOuFkHX0z
— Telugu Scribe (@TeluguScribe) November 22, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy convoy | చాదర్‌ఘాట్ బ్రిడ్జి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్ సందడి.. తుది దశకు చేరుకున్న ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!
Cop Cancels Wedding | డిమాండ్ చేసిన కారు కనిపించకపోవడంతో.. పెళ్లి రద్దు చేసిన పోలీస్ అధికారి
Health tips | పాలలో చక్కెర కలుపుకుని తాగితే అనారోగ్యమట.. చక్కెరే కాదు ఇవి కూడా కలుపొద్దట..!
కోయిల్‌సాగర్ నీటిని కొడంగల్‌కు తరలిస్తే సహించేది లేదు : మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

