Cheetah Attack | చిరుత దాడిలో లేగదూడ మృతి
Cheetah Attack | నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కుంబి శివారు ప్రాంతంలో గల చేనులో లేగదూడపై చిరుత దాడి చేసి చంపేసింది.
భైంసా టౌన్ : నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కుంబి శివారు ప్రాంతంలో గల చేనులో లేగదూడపై చిరుత దాడి చేసి చంపేసింది. చుచుంద్ గ్రామానికి చెందిన రైతు రాజేశ్ తన లేగదూడను కుంబి శివారులోని సొంత చేనులో సోమవారం సాయంత్రం కట్టేసి ఇంటికి వెళ్లాడు.
సోమవారం రాత్రి దూడపై చిరుతపులి (Cheetah) దాడి చేసి చంపేసింది. మంగళవారం ఉదయం చేనుకు వెళ్లిన రాజేశ్‌కు, లేగ దూడ కళేబరం కనిపించింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిరుతపులి దాడిలో మృతి చెందినట్లు పశువైద్యాధికారి విఠల్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు(forest officers) నిర్ధారించారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

