Leopard Attack | చిరుత దాడిలో దుడ్డె మృతి
Leopard Attack | రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి(Leopard) సంచారం కలకలం రేపుతున్నది. కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామంలో చిరుత దాడిలో దూడ(Calf Killed) మృతి చెందింది.
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో చిరుతపులి(Leopard) సంచారం కలకలం రేపుతున్నది. కోనరావుపేట
మండలంలోని ధర్మారం గ్రామంలో చిరుత దాడిలో దూడ(Calf Killed) మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..
గ్రామానికి చెందిన దడిగే లక్ష్మీనర్సు అనే రైతుకు చెందిన బర్రె దుడ్డెను సత్యనారాయణపల్లెలోనితన పొలం వద్ద రోజు మాదిరిగానే కట్టేశాడు. ఆదివారం ఉదయం వెళ్లి చూసేసరికి చిరుత దాడిలో మృతి చెందింది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ జంతువు తిరిగిన చోటును పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చిరుతను గుర్తించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

