తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు.. భయంతో కేకలు వేశారు. విషయం తెలుకుసుకున్న సిబ్బంది అధికారులకు సమాచారం అంది�
ఏపీలోని శ్రీశైలం డ్యాం సమీపంలోని పాతాళగంగ మెట్ల వద్ద చిరుత మృత్యువాతపడింది. బుధవారం ఉదయం స్థానికులు తెలిపిన సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి చిరుత కళేబరాన్ని స్వాధీనపర్చుకున్నారు.
Srisailam | శ్రీశైలం పాతాళగంగ మెట్ల వద్ద చిరుత పులి మృతి చెందింది. బుధవారం ఉదయం స్థానికులు తెలిపిన సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చిరుత మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు.
Leopard | తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో �
Leopard | మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండల పరిధిలోని తలమల గ్రామ పరిసరాల్లో గత కొద్ది రోజుల నుంచి ఓ చిరుత పులి సంచరిస్తుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
జిల్లా కేంద్రం వీరన్నపేట శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. రెండున్నర నెలలుగా తరుచూ కనిపిస్తుండడంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నప్�
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ శివార్లలోకి ప్రవేశించిన చిరుత పులి.. ఓ ఆవుదూడపై దాడి చేసి చంపింది.
Leopard | చిరుత పులి దొమ్మాట అడవిలోనే ఉన్నదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకుఫారెస్ట్ అధికారులు తెలియజేశారు. ప్రజలు ఎవరు ఒంటరిగా వెళ్లవద్దని ఉదయం బోరు బావుల వద్దకు పొలాల వద్దకు వెళ్లే రైతులు ప్రజలు గుంపులుగా చే�
స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా సరదాగా గడపాలనుకున్న కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని బన్నేరుఘట్ట జంతు ప్రదర్శన శాలలో చిరుతల సఫారీని చూసేందుకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది.
Leopard Rakhi: చిరుతకు రాఖీ కట్టింది ఓ మహిళ. రాజస్థాన్లో ఈ ఘటన జరిగింది. ఆ చిరుత తన సోదరుడు అని, దాన్ని ఏమీ చేయవద్దు అని ఆమె పేర్కొన్నది. రాఖీ కట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.