Leopard | తిమ్మక్కపల్లికి చెందిన గల్వన్ చెరువు వద్ద పులి సంచరిస్తూ రైతులకు కనిపించింది. ఓ వ్యక్తి పులి సంచరిస్తున్న వీడియో తీసి పలు గ్రూపులలో పోస్ట్ చేశాడు. దీంతో తిమ్మక్కపల్లి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున�
మండలంలోని గంగరాంతండా గ్రామ శివారులోని వన నర్సరరీలో మంగళవారం ఉదయం ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు ఒక్కసారిగా వచ్చిన అలికిడితో చిరుత పులి వచ్చిందని భయంతో పరుగులు తీశారు. దీంతో పలువురు గాయపడ్డారు.
Leopard | నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలో చిరుత హల్ చల్ చేసింది. మోమినాపూర్ గ్రామానికి చెందిన గూళ్ల హనుమంతు తన వ్యవసాయ పొలం దగ్గర మంగళ వారం రాత్రి దూడను కట్టి ఇంటికి వచ్చాడు.
Bike Hits Leopard | అటవీ ప్రాంతం సమీపంలో రోడ్డు దాటుతున్న చిరుతను బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. ఆ బైక్ రోడ్డు పక్కన పడగా చిరుత రోడ్డుపై కుప్పకూలింది. కొంతసేపటి తర్వాత అది స్పృహలోకి వచ్చింది.
Tirumala | తిరుమల, తిరుపతి పరిధిలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు.
లక్నోలో ఓ పెండ్లి వేడుకలోకి చిరుతపులి ప్రవేశించటంతో హాజరైన వారంతా హాహాకారాలు చేస్తూ తలోదిక్కుకు పరుగెత్తారు. అందరూ భోజనం చేస్తుండగా, వధూవరులు ఫొటోలు దిగుతుండగా..చిరుతపులి వారి ముందు ప్రత్యక్షమైంది.
Leopard | అదో పెళ్లి వేడుక.. అతిథులతో వాతావరణం అంతా ఎంతో సందడిగా ఉంది. వధూవరులతో సహా పెళ్లికి వచ్చిన వారంతా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేస్తూ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
Leopard | లింగంపేట్, ఫిబ్రవరి 10: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కంచిమల్ గ్రామ శివారులో సోమవారం రాత్రి చిరుత సంచారం కనిపించినట్లు స్థానికులు తెలిపారు.
Leopard Collides With Milkman | రోడ్డు దాటేందుకు చిరుత ప్రయత్నించింది. బైక్‌పై వెళ్తున్న పాల వ్యక్తిని అది ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపుతప్పడంతో ఆ వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. పాలన్నీ నేలపాలయ్యాయి. గాయపడిన ఆ చిరుత లేచి మెల్ల�
పెనుబల్లి మండలం బ్రాహ్మలకుంట శివారు మామిడితోటలో చిరుతపులి పాదముద్రలను గురువారం రాత్రి గ్రామస్తులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో వారు మైక్ ద్వారా గ్రామంలో ప్రచారం చేశారు.