Srisailam | శ్రీశైలంలో తరచూ చిరుత కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైల డ్యామ్, ఆలయ పరిసరాల్లో కనిపించిన చిరుత.. తాజాగా ఆలయ పూజారి ఇంటి వద్ద సంచరించింది. పాతాళగంగ మెట్ల మార్గంలో ఉన్న పూజారి సత్యనారా�
గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలోని జంగిల్ సఫారీ పార్కులోకి చొరబడిన చిరుత ఓ కృష్ణ జింకను చంపగా దీన్ని చూసి భయంతో షాక్కు గురైన మరో ఏడు కృష్ణ జింకలు కూడా మరణించాయి.
అటవీ జంతువుల ప్రేమికులకు శుభవార్త. ఒడిశాలోని నయాగఢ్ అడవుల్లో అరుదైన మెలానిస్టిక్ చిరుతపులి (Leopard) కనిపించింది. నోట్లో కూనను పట్టుకుని తిరుగుతున్న నల్ల చిరుత కెమెరాకు చిక్కింది.
మైసూరులోని ఇన్ఫోసిస్ కంపెనీ ప్రాంగణంలో చిరుత కనిపించడం కలకలం రేపింది. దాన్ని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు వేట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఇన్ఫోసిస్ కోరింది.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని కాల్వ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం సమీపంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై వాహనదారులకు చిర�
Leopard Strangled | పలువురిపై దాడి చేసి గాయపర్చిన చిరుతను స్థానికులు పట్టుకున్నారు. ఆ తర్వాత దారుణంగా ప్రవర్తించారు. దాని గొంతునొక్కి చంపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటవీశాఖ అధికారుల�
Leopard Attacks Pet Dog | ఒక ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. అక్కడున్న పెంపుడు కుక్కపై అది దాడి చేసింది. దాని మెడ కొరికి చంపి తినేందుకు ప్రయత్నించింది. అయితే కుక్క అరుపులు విన్న యజమానురాలు అక్కడకు వచ్చింది.