Leopard | బోనులో చిక్కింది.. ఇక్రిశాట్లో చిరుత కలకలం
హైదరాబాద్ ఇక్రిశాట్లో చిరుత (Leopard) కలకలం సృష్టించింది. రెండు, మూడు రోజులుగా ఇక్రిశాట్ పరిశోధన క్షేత్రాల్లో ఓ చిరుతపులి తిగుతున్నది. దీంతో సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
హైదరాబాద్: హైదరాబాద్ ఇక్రిశాట్లో చిరుత (Leopard) కలకలం సృష్టించింది. రెండు, మూడు రోజులుగా ఇక్రిశాట్ పరిశోధన క్షేత్రాల్లో ఓ చిరుతపులి తిగుతున్నది. దీంతో సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పరిశీలించిన అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తించారు. దీంతో బుధవారం ఇక్రిశాట్లో సీసీ కెమెరాలు, బోనును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున అది బోనులో చిక్కింది. ఎట్టకేలకు చిరుత పట్టుబడటంతో శాస్త్రవేత్తలు, సిబ్బంది, కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత పులిని హైదరాబాద్ జూ పార్కుకు తరలించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

