ల్యాండ్ సర్వే పంచానామా ధ్రువీకరణ పత్రానికి లంచం తీసుకుంటుండగా ఎల్లారెడ్డిపేట కు చెందిన సర్వేయర్ నాగరాజును ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
హైదరాబాద్ ఇక్రిశాట్లో చిరుత (Leopard) కలకలం సృష్టించింది. రెండు, మూడు రోజులుగా ఇక్రిశాట్ పరిశోధన క్షేత్రాల్లో ఓ చిరుతపులి తిగుతున్నది. దీంతో సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ (TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) అన్నారు. తిరుమల మెట్ల మార్గంలోని నరసింహ స్వామి ఆలయం-ఏడో మైలు మధ్య అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిర�
తెలంగాణ కమలనాథులు ఇటీవల కండువాలు కప్పుతాం... కండువాలు కప్పుతామంటూ ఇతర పార్టీ నేతల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని రెండు, మూడేండ్లుగా రాష్ట్ర నాయకత్వం ఊరిస్తూ వ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ దూతల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో ఫోన్ సంభాషణలు, కాల్ డాటాలు పక్కాగా ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించిన ముగ్గ�
ప్రేమ పేరుతో కొందరు.. పరిచయాన్ని ఆసరా చేసుకొని మరికొందరు యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. స్మార్ట్‌గా వల విసిరి చాటింగ్‌లతో మొదలుపెట్టి ముగ్గులోకి దింపి అవసరం తీరాక మొహం చాటేస్తున్నారు. ఈ స్నేహం, ప్
సరిగ్గా ఏడాది పూర్తయింది.. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి.. అప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఎంసీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. ఫిరాయింపులు.. కేసులు.. దాడులు.. సోదా�
మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామ చెరువులో చేపల వలకు ఓ మొసలి చిక్కింది. చెరువులో మొసలి ఉన్నట్లు నెలరోజుల క్రితం గుర్తించిన జాలర్లు.. దాన్ని బంధించాలని ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు