Leopard & Bear | రాత్రిపూట అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక చిరుతపులి, ఒక ఎలుగుబంటి జనావాసాల్లోకి ప్రవేశించాయి. అన్ని ఇండ్లకు గడియలు పెట్టి ఉండటంతో ఇండ్లపైకి ఎక్కాయి. ఇంటి స్లాబులపై అంతా కలియ తిరిగాయి. ఓ ఇంటిపై ఉన్న స
Viral Video | జనాలను తీవ్ర భయాందోళనకు గురి చేసి, ఓ ఇద్దరు మహిళలపై దాడి చేసిన ఓ చిరుతతో ఫారెస్ట్ అధికారి ఫైట్ చేశాడు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ చిరుతతో వీరోచిత పోరాటం చేసి.. దాన్ని ఎదురించాడు. చివ
Leopard | దేశ రాజధాని ఢిల్లీలో చిరుతపులి (Leopard) కలకలం సృష్టించింది. బురారీ (Burari) ప్రాంతంలోకి ప్రవేశించిన ఈ క్రూర జంతువు ఇళ్ల కప్పులపై (residential area) దూకుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.
Viral Video | ఓ పులి అమాంతం గాల్లోకి ఎగిరింది. ఓ కాలువను దాటేందుకు 20 అడుగుల దూరం దూకింది. ఆ పులి తీసుకున్న పొజిషన్.. గాల్లోకి అలా ఎగిరి అవతలి ఒడ్డుకు దూకిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Leopard | రాజస్థాన్ (Rajasthan)లో ఓ చిరుతపులి (Leopard) హల్చల్ చేసింది. నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. బంధించబోయిన అధికారులపై దాడి చేసి గాయపరిచింది.
Leopard | కర్నూల్ జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Boy Locks Leopard In Room | ఒక బాలుడు మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఒక చిరుత ఆ గదిలోకి ప్రవేశించింది. చిరుతను చూసి ఆ బాలుడు షాక్ అయ్యాడు. అయితే ఏ మాత్రం భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించాడు.
మహారాష్ట్రలోని పుణెలో క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న ఓ చిరుత పులి (Leopard) కలకలం సృష్టిస్తున్నది. కర్ణాటకలోని జూలో జన్మించిన ఆ చిరుతను కొన్ని రోజుల క్రితం పుణె రాజీవ్ గాంధీ జూపార్క్కు తరలించారు.
రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య తగ్గినట్టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వెల్లడించింది. అడవుల్లోని జాతీయ రహదారులపై వాహనాలు ఢీ కొట్టడం వల్ల, అడవుల్లో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులు, విద్యుత్తు
Leopard | మహారాష్ట్ర (Maharashtra) లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. అడవిలోంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత (Leopard)కు ఊహించని అనుభవం ఎదురైంది. దాహం తీర్చుకునేందుకు ఓ బిందె (Metal Pot )లో తలపెట్టి అందులోనే ఇరుక్కుపోయింది.
దేశంలో చిరుతల సంఖ్య(అంచనా) పెరిగింది. 2018లో దేశ వ్యాప్తంగా 12,852 చిరుతలుండగా 2022 నాటి ఆ సంఖ్య 13,874కు చేరుకున్నది. అయితే శివాంక్ కొండలు, గంగా, బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాల్లో మాత్రం చిరుతల సంఖ్య తగ్గింది.
Leopard Killed, Hanged Upside Down | గ్రామంలో సంచరిస్తున్న చిరుతను గ్రామస్తులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ చిరుతను చంపి తలకిందులుగా చెట్టుకు వేలాడదీశారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.