Pattolla Karthik Reddy | రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో కలపడం దుర్మార్గం : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Pattolla Karthik Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఇష్టారాజ్యంగా కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి దుయ్యబట్టారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఇష్టారాజ్యంగా కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ( Pattolla Karthik Reddy ) దుయ్యబట్టారు. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని ( Pattolla Karthik Reddy) హైదరాబాద్ కార్పొరేషన్లో కలపడం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల రాజేంద్రనగర్ నియోజక వర్గం తన అస్తిత్వాన్ని కోల్పోతుందని పేర్కొన్నారు. రాజకీయ పరంగా, అబివృద్ధి పరంగా నష్టపోతుందని అన్నారు. నియోజక వర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో కలపవద్దని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని ఆరోపించారు. ఎవరికోసం చేస్తున్నది స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో దుర్మార్గంగా కలిపారు
ఈ నిర్ణయం వల్ల రాజేంద్రనగర్ నియోజకవర్గం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది.. రాజకీయ పరంగా, అబివృద్ధి పరంగా నష్టపోతుంది
రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో కలపకూడదని మేము రెండు నెలల ముందు… https://t.co/mRvBdXiIoh pic.twitter.com/24at2PFsYn
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

