Leopard | లింగంపేట్, ఫిబ్రవరి 10: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కంచిమల్ గ్రామ శివారులో సోమవారం రాత్రి చిరుత సంచారం కనిపించినట్లు స్థానికులు తెలిపారు.
Leopard Collides With Milkman | రోడ్డు దాటేందుకు చిరుత ప్రయత్నించింది. బైక్పై వెళ్తున్న పాల వ్యక్తిని అది ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపుతప్పడంతో ఆ వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. పాలన్నీ నేలపాలయ్యాయి. గాయపడిన ఆ చిరుత లేచి మెల్ల�
పెనుబల్లి మండలం బ్రాహ్మలకుంట శివారు మామిడితోటలో చిరుతపులి పాదముద్రలను గురువారం రాత్రి గ్రామస్తులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో వారు మైక్ ద్వారా గ్రామంలో ప్రచారం చేశారు.
Tirumala | తిరుమల క్షేత్రంలో చిరుత సంచరిస్తున్నది. శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం సమయంలో చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. ఒక్కసారిగా దగ్గరలోనే చిరుత ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు.
Srisailam | శ్రీశైలంలో తరచూ చిరుత కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైల డ్యామ్, ఆలయ పరిసరాల్లో కనిపించిన చిరుత.. తాజాగా ఆలయ పూజారి ఇంటి వద్ద సంచరించింది. పాతాళగంగ మెట్ల మార్గంలో ఉన్న పూజారి సత్యనారా�
గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలోని జంగిల్ సఫారీ పార్కులోకి చొరబడిన చిరుత ఓ కృష్ణ జింకను చంపగా దీన్ని చూసి భయంతో షాక్కు గురైన మరో ఏడు కృష్ణ జింకలు కూడా మరణించాయి.
అటవీ జంతువుల ప్రేమికులకు శుభవార్త. ఒడిశాలోని నయాగఢ్ అడవుల్లో అరుదైన మెలానిస్టిక్ చిరుతపులి (Leopard) కనిపించింది. నోట్లో కూనను పట్టుకుని తిరుగుతున్న నల్ల చిరుత కెమెరాకు చిక్కింది.
మైసూరులోని ఇన్ఫోసిస్ కంపెనీ ప్రాంగణంలో చిరుత కనిపించడం కలకలం రేపింది. దాన్ని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు వేట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఇన్ఫోసిస్ కోరింది.