Jungle Safari | కృష్ణజింకను చంపిన చిరుత.. షాక్‌తో మరో ఏడు మృతి
గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలోని జంగిల్ సఫారీ పార్కులోకి చొరబడిన చిరుత ఓ కృష్ణ జింకను చంపగా దీన్ని చూసి భయంతో షాక్‌కు గురైన మరో ఏడు కృష్ణ జింకలు కూడా మరణించాయి.
- పటేల్ విగ్రహం సమీపంలో ఘటన
Jungle Safari | గాంధీనగర్: గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలోని జంగిల్ సఫారీ పార్కులోకి చొరబడిన చిరుత ఓ కృష్ణ జింకను చంపగా దీన్ని చూసి భయంతో షాక్‌కు గురైన మరో ఏడు కృష్ణ జింకలు కూడా మరణించాయి. జవనరి 1వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై గుజరాత్ అటవీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది.
కేవడియా అటవీ డివిజన్ పరిధిలోని పార్కులోకి పటిష్టమైన కంచెను తప్పించుకుని ఓ 2 లేక 3 సంవత్సరాల వయసున్న చిరుత చొరబడింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహమున్న ప్రదేశానికి సమీపంలో ఈ పార్కు ఉంది. చిరుత పులులు అధికంగా ఉన్న శూల్పనేశ్వర్ అభయారణ్యం దీనికి అత్యంత సమీపంలోనే ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

