Leopard | ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత సంచారం
Leopard | రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత పులి కలకలం సృష్టించింది.
Leopard | హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత పులి కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం యూనివర్సిటీలో మార్నింగ్ వాక్కు వెళ్లిన కొందరికి చిరుత పులి కనిపించింది. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
యూనివర్సిటీలోని జయశంకర్ విగ్రహం వద్ద చిరుత కనిపించిందని మార్నింగ్ వాకర్స్ తెలిపారు. ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. అయితే మార్నింగ్ వాకర్స్‌ను గమనించిన చిరుత.. చెట్ల పొదల్లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. చిరుత పులి ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు.
గతంలోనూ క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరించింది. అప్పుడు చిరుతను బంధించారు అధికారులు. చిరుతపులి శంషాబాద్, గగన్‌పహాడ్‌లోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండి హిమాయత్‌సాగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్‌లోని గ్రామాల చుట్టూ సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | బీఆర్ఎస్ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీశ్‌రావు
Rythu Bharosa | సాగుయోగ్యమైన భూములకే రైతు భరోసా.. 26 నుంచి నిధులు పంపిణీ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఘన విజయం
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

