మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మూడు నెలలుగా ముప్పు తిప్పలు పెట్టిన చిరుత పులి ఎట్టకేలకు చిక్కింది. సోమవారం ఉదయం కొందరు బోనులో చిక్కిన పులిని చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. చిరుత పులిని జూ పార్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లకేలకు చిరుతపులి చిక్కడంతో జిల్లా కేంద్రంలోని టిడిపి ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
FATHI | ఒక వైపు కళాశాలలకు తాళాలు.. మరో వైపు ప్రభుత్వంతో చర్చలు.. కొనసాగుతున్న విద్యాసంస్థల బంద్
ORR | ఆలయానికి వెళ్లి వస్తుండగా ఓఆర్ఆర్పై కారు బోల్తా.. ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి
హిందూ మతంలో సమానత్వం ఉంటే ఎందుకు మారుతారు?.. సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు