Leopard | మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం
Leopard | మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Leopard | మెదక్ : మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. తుఫ్రాన్ మండలం అటవీ ప్రాంతంలో గత మూడు రోజులుగా చిరుత సంచరిస్తోంది. చిరుత సంచారంతో స్థానికులు, రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. చిరుతను బంధించాలని స్థానికులు అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాత్రిపూట ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

