Harish rao | గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో పగటిపూట నిరంతరాయంగా కరెంటు వచ్చేదని, ఎలాంటి రంది లేకుండా పంటలు పండించుకున్నామని మహిళారైతు నాగమ్మ గుర్తుచేసుకుంది. కానీ ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో �
RTC Bus | ఓ వ్యక్తి "మరికొంతమంది ఉన్నారు, తీసుకొస్తా, బస్సు ఆపండి" అని బస్సు డ్రైవర్, కండక్టర్‌కు చెప్పి వెళ్లాడు. అయితే డ్రైవర్ మాత్రం బస్సును ముందుకు కదిలించాడు.
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో పోలీస్ స్టేషన్, మున్సిపల్ కార్యాలయం ముందు ఎర్రబట్టపై మావోయిస్టు హెచ్చరికలు రాసినా కేసులో తూప్రాన్ మండలానికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Ganya Thanda | ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గన్యా తండా వాసులు కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. 204 భూములకు పట్టాలు మంజూరు చేసి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని గ్రామ ప్రజలు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి తన పనుల కోసం అనుమతి కోరగా సదరు విభాగంలోని అధికారి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులన�
Farmers Protest | రోజుకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి 8 గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగా రాయి సబ్ స్టేషన్ ముందు రైతులు ధర్నా చేశారు గ�
Polytechnic Students | ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న జీవో 97ను రద్దు చేసే వరకు తాము పరీక్షలు రాసేది లేదని డిమాండ్ చేస్తూ గోమారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆం�
Vigilance Inspection | విజిలెన్స్ అధికారుల తనిఖీలలో భాగంగా 2022–23 రబీ సీజన్ కు సంబంధించి 6,026 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు మెదక్ జిల్లా సివిల్ సప్లై ఇన్సిపెక్టర్ తాటి నర్సింలు తెలిపారు.
Co Option | జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 36 మంది, కోహీర్ మున్సిపాలిటీ పరిధిలో 22 మంది కో-ఆప్షన్ సభ్యుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చినా, తగినంత కోరం లేక వాయిదా పడుతూ వస్తోంది.