CITU | 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ రాష్ట్ర ప్రజలు, రైతులు, కార్మికుల సమస్యలపై ఒక్కరోజు కూడా సమగ్రంగా చర్చ జరగలేదని సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం విమర్శించారు.
జాతీయ లోక్ అదాలత్ లో మెదక్ జిల్లాలో పోలీసు, న్యాయశాఖల సమన్వయంతో మొత్తం 5,254 కేసులకు పరిష్కారం చేశామని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
పాపన్నపేట మండలద్రంలో ఈనెల 15 నుండి ఎజీఎఫ్ క్రీడలు నిర్వహించనున్నట్లు పాపన్నపేట తహసిల్దార్ సతీష్, ఎంపీడీవో విష్ణువర్ధన్, ఎంఈఓ ప్రతాప్ రెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
Sunitha Lakshma Reddy | ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికే బాకీ కార్డులు అని, కాంగ్రెస్ ప్రభుత్వం ప�
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం శౌకత్పల్లికి చెందిన నారెడ్డి రవీందర్‌రె�
Harish Rao | మూడు సంవత్సరాలుగా నర్సాపూర్‌లో కాళేశ్వరం కాలువ పనులు ఆగిపోయాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిందో.. అప్పటినుంచి ఈ కాలువ పనులు జరుగడం లేదని రైతులంతా కూడా చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావ
Thief | ఈ దొంగ కూడా అర్థరాత్రి చోరీలకు పాల్పడ్డాడు. ఇంతకీ ఇతడు ఏం దొంగింలించుకెళ్తున్నాడో తెలుసా..? మెల్లగా ఓ ఇంటి గేటు తీసి వరండాలో ఆరేసిన చీరలను చోరీ చేస్తున్నాడు. ఈ ఘటన తూప్రాన్‌లో వెలుగుచూసింది.
Women | కేసీఆర్ పెన్షన్ పైసలు ఇంటికి పంపించిండు.. పదేళ్లు బంగారమోలే చేసిండు. మా భూపాల్ రెడ్డి మంచోడు కాబట్టే మళ్లీ సర్పంచ్‌గా గెలిపించుకున్నం. ఎవరైనా మంచోడిని తెచ్చుకుంటం.. చెడ్డోన్ని తెచ్చుకుంటమా.. అంటూ ఫై�