MLA Raja Singh | పోలీసుల అదుపులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
MLA Raja Singh | పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కింగ్స్ 9 రెస్టారెంట్ వద్ద మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తోపాటు పోలీసులు ముందస్తుగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకొని పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
MLA Raja Singh | పెద్ద శంకరంపేట్, ఫిబ్రవరి 22 : హైదరాబాద్ నుండి కామారెడ్డి జిల్లా బాన్సువాడకు తరలివెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను 161 జాతీయ రహదారిపై పోలీసులు అడ్గుకున్నారు. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కింగ్స్ 9 రెస్టారెంట్ వద్ద మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తోపాటు పోలీసులు ముందస్తుగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకొని పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బాన్సువాడలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి రాజాసింగ్ తరలివెళ్తుండగా మార్గమధ్యంలో పెద్ద శంకరంపేటలో పోలీసులు అరెస్టు చేసి ఇలా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం, రేగోడు ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, శంకర్, పోచయ్య ఇతర పోలీసు ఇబ్బంది ఉన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌ను ఖండిస్తూ ఆందోళన చేపట్టిన భజరంగ్ దళ్ నేతలు.. ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టారు. ఈ క్రమంలో పెద్ద శంకరంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


Read Also :
Medak | మెదక్ జిల్లాలో దారుణం..భార్యను గొంతు కోసి హతమార్చి, నగలతో పరారైన భర్త
Modugapoolu | మోదుగు పువ్వులు విరబూస్తూ.. బాటసారులకు కనువిందు చేస్తూ
Rtc bus | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

