మెదక్‌లో దేవాదాయ భూమి కబ్జా
రాష్ట్రంలోని దేవాలయ భూములను కాపాడాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మంత్రి కొండా సురేఖను కలిసి వినతిపత్రం అందజేశారు.
- మంత్రి సురేఖకు న్యాయవాదుల ఫిర్యాదు
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దేవాలయ భూములను కాపాడాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మంత్రి కొండా సురేఖను కలిసి వినతిపత్రం అందజేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలో దేవాదాయ శాఖకు సంబంధించిన సుమారు మూడు ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తు లు అక్రమంగా తమ పేరు మీదకు మార్చుకున్నారని న్యాయవాదులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఆ భూమిలో వెంచర్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ భూమిని కాపాడి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో న్యాయవాది కారుపోతుల రేవంత్, న్యాయ విద్యార్థి చెలిమల మణివర్ధన్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

