Revanth Reddy | మేడారంలో పెట్టిన క్యాబినెట్ మీటింగ్ ఎంత మేలు చేస్తుందో చెప్పలేం కానీ.. రేవంత్రెడ్డి మంత్రివర్గ సభ్యులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోకుండా కాపాడినట్టు తెలుస్తున్నది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణల�
Bhatti Vikramarka | తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చివరికి బజారున పడ్డాయి. పరిపాలన గాలికి వదిలి ప్రచ్ఛన్న యుద్ధాల్లో కొట్టుకుంటున్న మంత్రుల మధ్య.. ఇదే అదునుగా ముఖ్యనేత పెట్టిన మంటలు ఆఖరికి ‘అసలు కాంగ్రెస్'ను దహిస్తు
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల తీరుపై విచారణకు సిట్ వేయాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. మంత్రులపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయని, వాటి మీద �
Konda Surekha | కొండగట్టులో టీటీడీ నిర్మిస్తున్న భక్తుల వసతిగృహ శిలాఫలకాల విషయం లో ఏపీ ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నదని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం తన ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులను ‘బాగున్నరా అమ్మ’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. వారికి సాదర స్వాగతం పలికారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ వారికి అతిథి మర్యాదలు చ�
ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి.. అదే జిల్లాకు చెందిన మంత్రులైన కొండా సురేఖ, ధనసరి సీతక్క మధ్య దూరం, వైరం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే పలు సందర్భాల్లో పొంగులేటి అతి �
Konda Surekha | ‘మాకు న్యాయం చేస్తానని నమ్మించి ఓట్లు వేయించుకున్న మంత్రి సురేఖ.. ఏం న్యాయం చేయలేడందని, ఇంటికి వెళితే కుక్కలను వదిలి బయటకు తరిమేశారని’ ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
‘జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయ ప్రాంగణంలో అటవీశాఖ, దేవాదాయశాఖల మధ్య భూహద్దుల వివాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నోరుమెదపరెందుకు..? నెలరోజులుగా వివాదం నడుస్తున్నా మౌనం వీడి సమస్య పరిష్కారం
‘దశాబ్దాల కాలంగా పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులను చిల్లరగాళ్లు అంటావా? పార్టీలు మారిన నిన్ను ఆ చిల్లరగాళ్లే కష్టపడి గెలిపించారని మర్చిపోవద్దు’ అని �
నేరానికి పాల్పడిన వారిలో ఎవరినీ ఉపేక్షించబోం... వారి వెనుక ఎంతటి పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టబోం. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెడుతాం.
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆమె పై నాన్-బెయిలబుల్ వారెంట్ జ
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసింది. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లవుతున్నా ఇప్పటిదాకా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలు, వాటి వల్ల ప్రజల ఇబ్బందులపై సీఎం రేవం�