‘మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారు’ అని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కుండబద్దలుకొట్టారు. తాము ఏదిచేసినా నేరుగా పార్టీ అధిష్ఠానానికి చెప్పే చేస్తామని తేల్చిచెప్పారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను ప్రభుత్వం ఉద్యోగం నుంచి తప్పించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి రవి గుగులోతు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
Konda Surekha | మంగళవారం శివనగర్‌లోని ఓ కన్వెన్షన్ హాలులో తూర్పు నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రూ.5,30,61,480, సీఎం రిలీఫ్ ఫండ్ రూ.35,37,700 విలువ కలిగిన చెక్కులతోపాటు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్దిదా�
మేడారంలో మంత్రుల పర్యటన ఎడమొహం.. పెడమొహంలా సాగింది. వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇ�
మేడారం కేంద్రంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతున్నట్టే కనిపిస్తున్నది. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నట్టుగా ఇది కుటుంబసభ్యుల మధ్య వ్య
మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం మరువక ముందే.. కాంగ్రెస్ క్యాబినెట్ మినిస్టర్స్ మధ్య మరో లొల్లి మొదలైంది. మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఆ �
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం సమసిపోక ముందే మరో జిల్లాలో మంత్రుల మధ్య విభేదాలు పొడచూపాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధిపత్య తీరుపై అదే జిల్లా మంత్రు�
Konda Surekha | వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయ విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి కొండా సురేఖ, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. అద
Konda Surekha|వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు మరింత ముదురుతున్నాయి. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను భర్తీ చేసే స్వేచ్ఛ లేదా అని కొండా సురేఖ ప్రశ్నించారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో (Congress) వర్గ విబేధాలు మళ్లీ ముదురుదుతున్నాయి. భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ విషయంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha), వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) మధ్య చిచ్చుర�
మేడారం మహాజాతర నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తలపెట్టిన చర్యలు.. ప్రత్యేకించి తల్లుల గద్దెల కైవారం, ప్రాంగణం లోపల, బయట ఆధునికత, అందం పేరుతో రూపొందించిన కొత్త నమూనాలపై ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ విద్యార్థి సం�
రాష్ట్రంలో ఫారెస్ట్ అధికారులకు కూడా పోలీసులతో సమానంగా ప్రయోజనాలు అందేందుకు కృషి చేస్తానని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని బహదూర్‌పురలోని నెహ్�